బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట నారాయణరెడ్డి
ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ స్థానానికి వెంకట నారాయణరెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మిగిలిన స్థానిక సంస్థల స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ, స్థానిక…
