లక్షల ఎకరాల భూ దందాతో వేల కోట్లు..!
పేదల కోసం ఇండ్లు కట్టించలేవా? బీజేపీ అధికారంలోకొస్తే…పేదలకు ఉచితంగా విద్య, వైద్యం పేదలందరికీ ఇండ్లు…రైతులకు పంట నష్టపరిహారం పరిగి నియోజకవర్గంలోని రూప్ ఖాన్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో కేసీఅర్ పై బండి సంజయ్ ఫైర్… పరిగి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను వణికించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ…
