వడగండ్ల రైతులకు తక్షణం సాయం
రూ.పదివేలు అందించాలని ఆదేశం పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు సిఎస్, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్ భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా…
