Category ముఖ్యాంశాలు

పట్టాభిషిక్తుడైన రామయ్య

భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో…

‌ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు మీకెందుకు

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై గుజరాత్‌ ‌హైకోర్టు అసహనం 2016 నాటి సీఐసీ ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రతివాది కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా ప్రధాని సర్టిఫికెట్లను బయటికి చూపించాల్సి అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పెలా అవుతుంది : కోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ ‌ప్రశ్న న్యూ దిల్లీ, మార్చి 31(ఆర్‌ఎన్‌ఎ)…

స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు…మంటల్లో బస్సు, స్కూటీ దగ్ధం…ఒకరు మృతి

సూర్యాపేట/జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 30 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ ‌వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్‌ ‌నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం…

అం‌తా రామమయం…..అజరామరం శ్రీరామ నామం..

రాముని సేవలో… నిర్విరామంగా… శ్రీరాముని దీవెనతో సుభిక్షంగా ఉండాలి….ఆయురారోగ్యాలు ప్రసాదించాలి సిద్ధిపేటలో కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు 22 ఆలయాలు, ఆరు గంటలు..పట్టణ పుర విధుల్లో దేవుని దీవెనలు.. ప్రజలతో ఆత్మీయ పలకరింపులు… బిజీ బిజీగా దేవుని సన్నిధిలో మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 30 : ‘‘హరీష్‌ ‌రావు అంటే హాలిడే ఉండదు…పండుగ…

రాష్ట్రంలో గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతుంది. మార్చి మాసాంతంతో పెరిగిన ఎండల తీవ్రతతో పాటు రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్‌ ‌నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల…

పెట్రో ధరలు భారీగా పెంచి కేంద్రం దోపిడీ

కార్పొరేట్లకు మేలు కలిగేలా చర్యలు బ్యారెల్‌ ‌ధరలు తగ్గినా తగ్గని పెట్రో ధరలు బిజెపిని వొదిలించుకుంటేనే ధరాఘాతం నుంచి విముక్తి మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌…‌కేంద్రానికి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని…

హైదరాబాద్‌లో వేడుకగా శ్రీరామ్‌ ‌శోభాయాత్ర

వేలాదిగా పాల్గొన్న భక్తులు…భారీ భద్రత కల్పించిన నగర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు కల్యాణోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని సీతారాంబాగ్‌ ‌రామమందిరం నుంచి శ్రీరామ్‌ ‌శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమై హనుమాన్‌ ‌వ్యాయమశాల వరకు మొత్తం 6.5 కిలో వి•టర్ల మేర శోభాయాత్ర జరిగింది.…

వేములవాడలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

పాల్గొన్న శివపార్వతులు, హిజ్రాలు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో అత్యంత పెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు…

సామాన్యుడికి షాక్‌….

800 ‌రకాల మందుల ధరలు భారీగా పెంచడానికి కేంద్రం నిర్ణయం 90 శాతం జనాభాపై ప్రభావం ఏప్రిల్‌ 1 ‌నుంచి ఏకంగా 12.12 శాతం పెరగనున్న మందుల ధరలు గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూ పోయిన కేంద్రం, ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగుతున్నది. నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12.12 శాతం…