పేపర్ లీకేజీపై సిఎం కెసిఆర్ ఎందుకు మాట్లాడరు
ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వొదిలిపెట్టేది లేదు బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ నిరుద్యోగులను ఫూల్స్ చేసిన కెసిఆర్ : సిఎం మాటలను జతచేస్తూ బండి ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం…
