రెండో రోజూ ఈడి విచారణకు హాజరైన కవిత
పగుల గొట్టారన్న ఫోన్లతో హాజరు ఇంటి నుంచి బయలుదేరే ముందు వి•డియాకు ప్రదర్శన విచారణకు సహకరించేందుకు సిద్ధమంటూ ఈడికి లేఖ న్యూ దిల్లీ, మార్చి 21 : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ వరుసగా రెండోరోజూ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఆమె ఈడీ ఆఫీసుకి చేరుకోగా ఆమె…
