Category ముఖ్యాంశాలు

జనన, మరణ ధృవీకరణ పత్రాల మొదలు…

ప్రశ్నా పత్రాల లీకేజీ వరకు కేటీఆర్‌ ‌దే బాధ్యత …! నీ పరువుకే రూ.100 కోట్లయితే….30 లక్షల మంది భవిష్యత్‌కు ఎంత మూల్యం చెల్లిస్తావ్‌? ‌నోటీసులపై లీగల్‌గానే ఎదుర్కుంటాం… సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే కేటీఆర్‌ ‌లీగల్‌ ‌నోటీస్‌పై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 29…

కెయులో విద్యార్థి సంఘర్షణ సభ

సభకు అనుమతి నిరాకరణ వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌రమేష్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రధాన పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన విసి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం అడ్డుకున్న పోలీసులు…విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు కోపోద్రిక్తులైన పలువురు విద్యార్థులు…పూలకుండీలు ధ్వంసం విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, అరెస్టు క్యాంపస్‌లో ఉద్రిక్తత…

భదాద్రికి రామయ్య పెళ్ళి కళ

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక ఆంధ్రుల…

నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ…

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ‌హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ ‌కు చెందిన గొట్టుముక్కల లావణ్య…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…

అత్యంత సుందరంగా హైదరాబాద్‌

కార్పొరేట్‌ ‌రెస్పాన్స్‌బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్‌..ఒప్పంద పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్‌ ‌సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్‌ఆర్‌…

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌…

తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

మారుమూల జిల్లాకు సైతం మెడికల్‌ ‌కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్‌ ‌కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్‌ ‌కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ ‌కాలేజీల పై…