Category ముఖ్యాంశాలు

సిట్‌ ‌కార్యాలయానికి రేవంత్‌…‌విచారణ

భారీగా మోహరించిన పోలీసులు సిట్‌ ‌ముందు కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సిట్‌ ‌విచారణకు రేవంత్‌ ‌రెడ్డి హాజరయ్యారు. సిట్‌ అధికారులు ఆయనను విచారించారు. అంతకుముందు.. సిట్‌ ‌రేవంత్‌ ‌లిబర్టీ నుంచి సిట్‌ ‌కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. వెంట…

అన్నదాతకు అండగా…

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను  మహబూబాబాద్‌ ‌జిల్లాలో   ఎరియల్‌ ‌వ్యూ ద్వారా, స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ‌సంబంధిత రైతులతో మాట్లాడిన సిఎం పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతోపాటు వివరించిన మంత్రి ఎర్రబెల్లి అనంతరం వేదిక నుండి రైతులనుద్దేశించి మాట్లాడిన కెసిఆర్‌ మహబూబాబాద్‌/‌తొర్రూర్‌/‌పెద్దవంగర, ప్రజాతంత్ర, మార్చ్ 23 : అకాల వర్షాల వల్ల నష్టపోయిన…

ఎకరాకు రూ 10 వేలు ఆర్థిక సహాయం

ఆదుకుంటాం అధైర్యపడకండి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం రైతుల ఆత్మస్థయిర్యం దెబ్బతినొద్దన్నదే లక్ష్యం నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోం పంపినా ఎలాంటి ఉపయోగం లేదు ఖమ్మం, కరీంనగర్‌ ‌జిల్లాలలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సిఎం ఖమ్మం/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : పంటనష్టపోయిన…

జర్నలిజాన్ని రక్షించండి

 గవర్నర్ కు టీయుడబ్ల్యుజె వినతి జర్నలిస్టులంటే ఎంతో గౌరవమన్న తమిళిసై దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల కష్టాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. మీడియా రంగం పట్ల…

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు తెల్లవారుజామున కడపలోని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు…

చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలి…

తీన్మార్ మల్లన్న ,తెలంగాణ విఠల్ అరెస్ట్ ను ఖండిస్తూ మానవ హక్కుల వేదిక ప్రకటన విడుదల రాచ కొండ పోలీసు కమిషనరేట్ ఫరిధిలోని ,మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న అలియాస్ సీహెచ్ .నవీన్ కుమార్ ,ఫ్రీలాన్స్ విలేఖరి తెలంగాణ విఠల్ ను   అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మానవ హక్కుల వేదిక బుధవారం ప్రకటన విడుదల చేసింది…

నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌పోస్టుల భర్తీ

పక్రియ వేగంగా పూర్తి చేయాలి ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశాలు ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిన ఆరోగ్య శ్రీ కేసులు డీఎంఈ, టీవీవీపీ పరిధి హాస్పిటల్స్‌లో 50 శాతం పెరిగిన కేసులు తొలిసారి డీపీహెచ్‌ ‌పరిధి హాస్పిటల్స్‌లో 14,965 కేసులు మంత్రి అభినందన, సేవలు మరింత పెరగాలని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

ఆదానీ వ్యవహారంపై పట్టువీడని విపక్షాలు

పార్లమెంట్‌ ‌భవనం ఎక్కి తీవ్ర నిరసన ఉభయ సభల్లోనూ జెపిసికి సభ్యుల డిమాండ్‌ ‌లండన్‌ ‌కేంబ్రిడ్జ్ ‌వర్సిటీలో రాహుల్‌ ‌వ్యాఖ్యలపై క్షమాపణకు అధికార పక్షం డిమాండ్‌ ‌గందరగోళం మధ్య రేపటికి వాయిదా న్యూ దిల్లీ, మార్చి 21 : అదానీ విషయంపై పార్లమెంట్‌లో విపక్షాలు పట్టు వీడటం లేదు. అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలన్న తమ…

సిట్‌ ‌నివేదిక సమర్పించేందుకు 3 వారాల సమయం

టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో విచారణ ఏప్రిల్‌ 11‌కు వాయిదా… కౌంటర్‌ అఫిడట్‌ ‌దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌మార్చి 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కేసులో నిందితులను ఇప్పటికే సిట్‌ ‌విచారిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది…