పోడు సమస్యలపై…శ్వేతపత్రం, లబ్దిదారుల జాబితా విడుదల చేయాలి
వెంటనే పట్టాలను అందించాలి సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3 : పోడు భూముల పట్టాలు, అర్హుల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. వెంటనే పోడుపట్టాలు అందించాలన్నారు. దీనికి సంబంధించి లబ్దిదారుల జాబితా విడుదల చేయాలని సిఎం…
