రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్‌ఎస్
వరుసగా రెండోరోజూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పలు చోట్ల రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంట అని విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్…
