Category ముఖ్యాంశాలు

వరి పొలాల్లో వలస కూలీలు

యూపీ, బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌టూ సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు, ఊపందుకున్న వరి నాట్లు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : పొట్టకూటి కోసం వందల మైళ్ల దూరాన్ని దాటి వస్తున్నారు ఎందరో కూలీలు. ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాల నుంచి కూలీలు వలస వొస్తున్నారు. సిద్ధిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో…

‌ప్రధాని పర్యటనకు విస్తృత స్థాయి బందోబస్తు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రేపు రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్‌ ‌తెలిపారు. 8న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వొస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై గురువారం వరంగల్‌ ‌పోలీస్‌…

తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. కోర్‌ ‌గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ ‌కాలేజీలు కంప్యూటర్‌ ‌కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్‌ ‌సీట్లకు ప్రభుత్వం…

బిఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అవాస్తవం

బిజెపిపై కొందరు విషప్రచారం ఎప్పటికైనా కెసిఆర్‌ ‌చట్టానికి జవాబుదారియే వరంగల్‌లో రేపు జరుగనున్న మోదీ సభకు ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. గురువారం…

ఉన్నత శిఖరాలకు చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాలీలు

మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు  కొత్త శిఖరాన్ని తాకాయని మంత్రి ట్వీట్‌ ‌ద్వారా పేర్కొన్నారు. 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాలీలు  11 శాతం ఉండగా..‘భారత్‌ ‌వెలిగిపోతున్న’ సమయంలో సెంట్రల్‌ ‌గర్నమెంట్‌లో ఖాలీలు  12.1శాతానికి…

డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో చేశాం

పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌దే ఉద్యమ పునాదికి న్యాయం జరుగుతుంది పోడు భూముల హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రులు కేటీఆర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా మరణించిన కారోబార్‌ ‌కుటుంబానికి మంత్రి కెటిఆర్‌ ‌భరోసా…వ్యవసాయ కళాశాలలో భార్యకు ఉద్యోగం సిరిసిల్ల , ప్రజాతంత్ర, జూలై  6 :  70 ఎండ్లలో…

బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దు

ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కునేందుకు సంసిద్ధం కావాలి పార్టీ శ్రేణులకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపు మాది పేద పార్టీ…ప్రజాబలంతోనే ఆ రెండు ధనిక పార్టీలను ఎదుర్కుంటామన్న రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : బీజేపీని, బీఆర్‌ఎస్‌ను వేరుగా చూడొద్దని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రెండు పార్టీలూ ఎన్నికల చట్టాల్లో…

కాంగ్రెస్‌ ‌భూమి డిక్లరేషన్‌

‌గురువారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో విడుదల చేసిన భూమి డిక్లరేషన్‌లోని అంశాలు : 1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ-వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి       అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త…

త్వరలో ‘ధరణి ఫైల్స్’..

ఆధారాలతో పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ధరణి పోర్టల్‌తో కెసిఆర్‌ ‌కుటుంబం దోచుకుంటున్నది అందుకే రద్దు చేస్తామంటే భయపడుతున్నారు కేంద్రం తలుచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలు బహిర్గతం చేయొచ్చు పెట్టుబడిదారులు ఎవరో కేంద్రం నిగ్గు తేల్చాలి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి భూమి డిక్లరేషన్‌ ‌విడుదల చేసిన పిసిసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :…