Category ముఖ్యాంశాలు

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో శృతి దేవులపల్లి కి డాక్టరేట్

హైదరాబాద్ కు చెందిన శ్రుతి దేవులపల్లికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో పిహెచ్ డి డిగ్రీని ప్రదానం చేసింది. ఆమె ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నొవార్టిస్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. “హైదరాబాద్ లో కోవిడ్ కు ముందు, కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ, కోవిడ్ అనంతరం…

మోదీ సభలో సిఎం పాల్గొనకపోవడంపై ఆగ్రహించిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆహ్వానించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనక పోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస మర్యాదను కూడా పాటించడం లేదని ఆయన విరుచుకు పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హాజరు కాకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. 29 సంవత్సరాల…

వరంగల్‌కు వొచ్చిన నాల్గవ ప్రధాని

దేశ చరిత్రలో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. సాహిత్య ఆధ్యాత్మికతకు ఇక్కడ ఎంత పేరుందో, పౌరుషానికి ఇది పెట్టింది పేరు. చరిత్రలో అనేక ఉద్యమాలకు వరంగల్‌ ‌ముందు వరుసలో నిలుస్తూ వొచ్చింది. అలాంటి నగరానికి ఇప్పటివరకు నలుగురు ప్రధానులు రావడం విశేషం. భారత తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ రెండు పర్యాయాలు ఈ చారిత్రక…

బిజెపి నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి?

అందుకే మోదీ సభకు డుమ్మా విజయశాంతితో మాట్లాడే ప్రయత్నం చేసిన సోనియా? వివేక్‌, ‌విజయశాంతితో బిఆర్‌ఎస్‌ ‌నేతల సంప్రదిపులు? ఎ.సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8: బిజెపి ఫైర్‌‌బ్రాండ్‌, ‌జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ పార్టీ నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. పార్టీ నాయకత్వం నాయకత్వంపై…

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…

మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాం…బహిష్కరిస్తున్నాం

పక్కా తెలంగాణ వ్యతిరేకి…మోదీ ఏ మొహం పెట్టుకు రాష్ట్రానికి వొస్తున్నారు గుజరాత్‌కు 20 వేల కోచ్‌ ‌ఫ్యాక్టరీ…మాకేమో 520 కోట్ల వ్యాగన్‌ ‌ఫాక్టరీ బిక్షం వేస్తున్నారా..? విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చ లేదు వరంగల్‌ ‌టూర్‌కు మావారెవరూ వెళ్లరు స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్‌ ‌బిజెపిని, మోదీని ఎందుకు విమర్శించడంటూ రేవంత్‌ను ప్రశ్నించిన మంత్రి బిఆర్‌ఎస్‌…

రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హై కోర్ట్

      2019 లో  “మోదీ ఇంటిపేరు” వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయనపై విధించిన శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నేడు ,జులై 7 న  నిరాకరించింది మరియు ఆ శిక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.శుక్రవారం శిక్షను నిలిపివేయడానికి నిరాకరించిన…

పథకాల అమలులో ముందుండాలి..!

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రినిధులు,అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష దళిత బంధు పథకం ఒక సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం సమాజంలో లేదని అది చూసే వారి ఆలోచనలో ఉందని మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు గురువారం…

డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో కాంట్రాక్ట్ ‌పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ…