రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ నిరసనలు
రేవంత్ వ్యాఖ్యలపై రైతులతో కలిసి ఆందోళన మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు రైతు సమావేశాల నిర్వహణ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలన్న మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అనవసరమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం…
