అప్రమత్తంగా ఉండాలి..తక్షణ చర్యలు చేపట్టండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సిఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు…
