Category ముఖ్యాంశాలు

తగ్గుముఖం పట్టిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : భద్రాచలం వద్ద గత నాలుగు రోజులుగా వేగంగా పెరిగిన గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుండి కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం నాటికి 44.9 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 40.1 అడుగులకు చేరుకుంది. గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేసారు. గోదావరి…

ఎం‌ప్లాయిమెంట్‌ ‌ఫ్రెండ్లీ ప్రభుత్వం..

పకడ్బందీగా ఎంప్లాయ్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌మంత్రి హరీష్‌ ‌రావును కలిసిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్‌ ‌ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఖ్యాతి గడించిందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఉద్యోగులు పింఛనర్ల అన్ని రకాల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సిద్ధంగా…

వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొవాలి

ఇవిఎంపై విస్తృతంగా అవగాహన రాష్ట్ర సిఇఓ ఆదేశాల మేరకు కార్యక్రమాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : నగర వోటర్లు తమ వోటు హక్కును సక్రమంగా వినియోగించుకొనుటకు ఎలక్ట్రానిక్‌ ‌వోటింగ్‌ ‌మిషన్‌(ఈవిఎం), వోటర్‌ ‌వెరిఫికేషన్‌ ‌పేపర్‌ ఆడిట్‌ ‌ట్రయల్‌(‌వివి ప్యాట్‌)‌లపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు హైదరాబాద్‌…

నా విద లేనిపోనివి ప్రచారం చేశారు

పార్టీలో కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు కిషన్‌ ‌రెడ్డినయినా పనిచేసుకోనీయండి బిజెపి ఎంపి బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌  ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పితూరీలు మోసారని మండిపడ్డారు. తన వి•ద…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ ‌రెడ్డి బాధ్యతలు

భాగ్యలక్ష్మి ఆలయంలో తొలుత పూజలు బాధ్యతలు అప్పగించిన బండి సంజయ్‌ ‌బండికి అన్యాయం జరిగిందంటూ రాజగోపాల్‌ ఆవేదన బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే అన్న కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డబుల్‌ ఇళ్లపై 24,25 తేదీల్లో ఆందోళన…రానున్న వందరోజులు కీలకమన్న కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి…

మణిపూర్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

ఘటనకు బిజెపియే కారణం…అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి మారణహోమం వెనక బిజెపి హస్తం ములుగులో జాతీయ రహదారిపై కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క ధర్నా ములుగు, ప్రజాతంత్ర, జూలై 21 : మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రధానమంత్రి…

మణిపూర్‌పై బిఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం

267 కింద చర్చకు సిద్దంగా లేని ప్రభుత్వం కేవలం 176 రూల్‌ ‌కింద చర్చకు మాత్రమే అనుమతి న్యూ దిల్లీ, జూలై 21 : మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ, హింసాత్మక పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ఇచ్చింది. మణిపూర్‌లో గిరిజన మహిళలపై అనాగరిక చర్యలు, ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్‌…

మణిపూర్‌ ‌ఘటనపై చర్చకు విపక్షాల పట్టు

వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌లో నిరసన అన్ని కార్యకలాపాలు రద్దుచేసి చర్చించాలని డిమాండ్‌ ‌గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 21 : వరుసగా రెండోరోజూ మణిపూర్‌ ‌ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గందరోగళం చెలరేగింది. చివరకు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అన్ని కార్యకలాపాలను…

కొంచెం తెరిపినిచ్చిన వర్షం…ఇంకా వదలని ముసురు

అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం ఎగవనీటి రాకతో నిండిన సరూర్‌నగర్‌ ‌చెరువు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : జంటనగగరాల్లో శుక్రవారం అడపాదడపా వర్షం కురుస్తున్నా..మధ్యలో కొంత తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా కార్యక్రమాలు సాగిస్తున్నారు. గత మూడు రోజులతో పోలిస్తే శుక్రవారం పరిస్థితి మెరుగయ్యింది.  హైదరాబాద్‌లోఎడతెరిపి…