మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం
పూర్తి సబ్సిడీతో అందించే విధంగా జిఓ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలోని బిసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ……
