కేసీఆర్ అన్నం పెట్టినోనికి సున్నం పెడుతడు
దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది త్వరలోనే బీసీ గర్జన…జనాభా త్రిపదికన బీసీలకు రిజర్వేషన్లు పిసిసి మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు సంగారెడ్డి , ప్రజాతంత్ర, జులై 18 : ‘కేసీఆర్ మమ్మల్ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.నువ్వెందుకు వేస్తావు. జనం వేస్తారు నిన్నే భంగళాఖాతంలో…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే బాబా…
