Category ముఖ్యాంశాలు

నారీ శక్తిని చాటుతున్న చాటుతున్న అపూర్వ విజయాలు

మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే సంపూర్ణ దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌ ‌మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. స్త్రీ శక్తికి చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ‘యత్ర…

2023‌లో ఆర్థిక మాంద్యం తప్పదా…!

ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశమందని నిపుణుల అంగీకారం మూడోవంతు కుదించుకుపోవచ్చని వెల్లడి బారత్‌పై అంతగా ఉండకపోయే అవకాశం 2023లో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుననున్నాయని, ప్రపంచ జిడిపీ కుదించుకుపోనున్నదనే కఠిన వాస్తవాన్ని ‘సెంటర్‌ ‌ఫర్‌ ఎకనమిక్స్ అం‌డ్‌ ‌బిజినెస్‌ ‌రీసెర్చ్ (‌సిఈబిఆర్‌)’ ‌సంస్థతో పాటు ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థలు హెచ్చరికలు చేయడం చూస్తున్నాం.…

ఆశా వర్కర్లకు తెలంగాణలోనే అత్యధిక జీతాలు

మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడి వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌ఫ్రెండ్‌ : శ్రీ‌లంకలో అదానీ ప్రాజెక్టుపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 6 : ఆశా వర్కర్లకు  అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగణయేనని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ప్రధాని మోదీ  సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని అన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం…

కులమతాలకు అతీతంగా గురుకుల విద్య

ప్రంపంచంతో పోటీపడేలా శిక్షణ వెయ్యి గురుకులాల ఏర్పాటు…6 వేల కోట్లకు పైగా నిధులు మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 6 : కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలకు గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తున్నామని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం…

మహిళలకు ప్రభుత్వం కానుక

రేపు వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఖాతాల్లో రూ.750 కోట్లు జమ త్వరలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రత్యేక పరీక్షలు, మందులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 6 : సీఎం కేసీఆర్‌ ‌మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు…

భారతీయ సంప్రదాయం రమణీయం

ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని అందించే పండుగ రాష్ట్ర, దేశ ప్రజలకు సిఎం కెసిఆర్‌ ‌హోలీ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. చిగురించే ఆశలతో తమ…

రేవంత్‌ ‌పాదయాత్రకు అదనపు భద్రత : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. తన యాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్‌ ‌రెడ్డి కోర్టును కోరారు. అయితే రేవంత్‌ ‌యాత్ర చుట్టు 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పింది. అయితే అది కేవలం…

అబద్ధపు హామీలతో దేవుళ్లను కెసిఆర్‌ ‌మోసం

కొండగట్టు టెంపుల్‌కు ప్రకటించిన 6 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆలయం అభివృద్ధి ప్రభుత్వ వైపల్యాలను నిలదీసేందుకే ‘హత్‌ ‌సే హత్‌జోడో’ యాత్ర కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో  జోష్‌ ‌నింపిన రేవంత్‌ ‌రెడ్డి ‘జోడో’…

మహిళా భద్రతకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత

అనేక కార్యక్రమాల అమలు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం పాల్గొన్న డిజిపి, ఉన్నతాధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని  రాష్ట్ర పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ అం‌జనీ కుమార్‌ ‌పేర్కొన్నారు. సోమవారం…