Category ముఖ్యాంశాలు

కవితకు నోటీసులకు…తెలంగాణకు ఏం సంబంధం

కవిత వ్యాఖ్యలపై బిజెపి నేతల ఎదురుదాడి తప్పు చేసి తప్పించుకునే యత్నాలు చట్టం ముందు ఎవరైనా తలవంచక తప్పదు బిజెపి నేతలు బండి సంజయ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, తదితరుల వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు కేంద్ర కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

బిజెపి నేతల కుట్ర…రాజకీయాలకు పరాకాష్ట

మహిళా దినోత్సవాన మహిళకు అవమానం కెసిఆర్‌ను ఎదుర్కునలేకే కవితకు నోటీసులు దిల్లీ ధర్నాను భగ్నం చేసేందుకే ఎత్తులు కవితకు ఇడి నోటీసులపై భగ్గుమన్న మంత్రులు, బిర్‌ఎస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : ఎమ్మెల్సీ కవితకు ఇడి నోటీసులపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజుకావాలనే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. కెసిఆర్‌తో తమకు…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో కవితకు ఇడి నోటీసులు

9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వొస్తానంటూ కవిత లేఖ నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు 10న దీక్ష కోసం దిల్లీకి బయలుదేరిన కవిత…ధైర్యం చెప్పిన తండ్రి కెసిఆర్‌ ‌కవిత వెంట బిఆర్‌ఎస్‌ ‌ముఖ్య నేతల పయనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. విచారణకు…

భూకబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడండి

అన్ని రాజకీయ పార్టీలది అదే రీతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్శదర్శి ఆజాద్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ వెనక చెరువు సర్వే నెంబర్‌ 111 /5 ‌లోగల 1.15 ఎకారాల ప్రభుత్వ భూమిని వివిధ రాజకీయ పార్టీల…

బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది…అందులో చేరిన ఎమ్మెల్యేలు ఎవరు?

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌కౌంటర్‌ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డే బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని అనలేదా అని నిలదీశారు. హోల్‌ ‌సేల్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరలేదా…

కేంద్ర పథకాలకు సహకరించని రాష్ట్రం

ట్రైబల్‌ ‌వర్సిటీ డిపిఆర్‌ ‌కోసం కోటి ఇచ్చాం వి•డియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, ‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌, ‌చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు…

పెట్టుబడులకు అనుకూల వాతావరణం

2013తో పోలిస్తే రెట్టింపు ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం టీకాలు తెలంగాణలోనే ఉత్పత్తి సిఐఐ సదస్సులో మంత్రి కెటిఆర్‌ ‌మళ్లీ అధికారం తమదేనన్న మంత్రి లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌ఫెలోషిప్‌ ‌కోసం దరఖాస్తులకు ఆహ్వానం : ట్వీట్‌ ‌చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని…

పెళ్లి కుమారుడుగా రామయ్య

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భదాద్రిలో మొదలైన రాములోరి పెళ్లి సందడి భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : హోలీ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు మంగళవారం నుండి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 30 వతేదీ గురువారం నాడు శ్రీస్వామివారి…