వరదలొస్తే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయరా…?
ఎన్నికలప్పుడు వార్ రూములు మాత్రం ఏర్పాటు చేస్తారా భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం చర్యలపై హైకోర్టు వ్యాఖ్యలు పిల్‌ను విచారణకు స్వీకరించిన •న్నత న్యాయస్థానం ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యంపైనా హైకోర్టు అసహనం హైదరాబాద్, జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.…
