వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. లోతట్టు…
