Category ముఖ్యాంశాలు

మరో భూ కుంభకోణానికి తెరలేపిన ప్రభుత్వం

– ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ పేరుతో అక్రమాలు – అది లూటింగ్ పాలసీగా మారింది ~ మాది నమ్మకం పెంచిన ప్రభుత్వం.. మీది అమ్మకాల సర్కారు ~ రూ.5లక్షల కోట్ల భూమి రూ.5వేల కోట్లకే కట్టబెడుతున్నారు ~ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం…

ఫిల్మ్, మీడియా విద్యార్థుల ప్ర‌తిభ‌కు భ‌ట్టి ఫిదా

– నాగార్జున దంపతుల‌కు అభినంద‌న‌లు – తెలంగాణ అభివృద్ధ‌కి స‌హ‌క‌రిస్తాం: నాగార్జున‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 22: 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  అన్నారు. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో…

‘స్థానిక’ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం

– చట్టబద్ధ రిజర్వేషన్ల తర్వాతే జరపాలి – బీసీ సంఘాల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర బ్యూరో, నవంబ ర్ 22: అనేక వాయిదాలు, కోర్టు కేసుల త ర్వాత ఎట్టకేలకు స్థానిక ఎన్నికలు జరిపేం దుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ముందు గా పంచాయితీ ఎన్నికలు జరిపి, ఆ తర్వాత ఎంపిటీసి, జడ్పీటీసి ఎన్నికల కు…

రెండేళ్ల విజయోత్సవాలకు సన్నాహాలు

– తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు – పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పాలి – పేరొందిన పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు – ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్…

పెన్నే కదాని తృణీకరిస్తే గన్నై కూల్చింది

కవులు, కళాకారులతోనే తెలంగాణ సాకారం ఉద్యమకారులను నాటి పాలకులు విస్మరించారు చదువుకోని అందెశ్రీ రాష్ట్ర గీతం అందించిన ఘనుడు ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమసభలు లేవు అందెశ్రీ సంస్మరణ సభలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ముఖ్య మంత్రి…

మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్‌

‌- వరుస ఎన్‌కౌంటర్ల తరవాత 37మంది లొంగుబాటు – లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌ ‌- గణపతి తదితరులంతా అజ్ఞాతం వీడి రావాలన్న డీజీపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ‌మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్‌ ‌తగిలింది. వరుస ఎన్‌కౌంటర్ల తరవాత తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు…

మావోయిస్ట్ అ‌గ్రనేతల విడుదల పిటిషన్‌పై విచారణ

– పోలీసుల వద్ద ఉన్నారనే  ఆధారాలు లేవు : హైకోర్టు స్పష్టీకరణ అమరావతి, నవంబర్‌ 21(ఆర్‌ఎన్‌ఎ): ‌మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కోసం ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్‌ ‌కార్పస్‌ ‌పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. మావోయిస్ట్ ‌పార్టీ కీలక నేతలు దేవ్‌ ‌జీ, రాజిరెడ్డి… పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని.. వ్యాజ్యంలో…

మావోయిస్టులు అద్దెకున్న ఇళ్ల పరిశీలన

– కేబుల్‌ ‌పని కోసం వొచ్చినట్లు గుర్తింపు – ఆరా తీసిన స్థానిక పోలీసులు ఏలూరు, నవంబర్‌ 21: ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వొచ్చాయి. వీరంతా కేబుల్‌ ‌పని చేస్తామంటూ ఇల్లు అద్దెకు దిగారు. నెలకు…

హిడ్మాను కాల్చి చంపి కథలల్లుతున్నారు

– కొందరి ద్రోహంతో పోలీసులకు పట్టుపడ్డారు – ప్రజల్లో హిడ్మా స్థానం సుస్థిరం – 23న దేశవ్యాప్త నిరసనకు పిలుపు – కమ్యూనిస్టు పార్టీ (మవోయిస్టు) ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఈ నెల 15న జరిగిన మారేడుమిల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా 23న దేశవ్యాప్తంగా నిర సన పాటించాలని భారత…