Category ముఖ్యాంశాలు

మాది ‘ఢీ’ టీమ్‌..!

మేమెవరికీ బి..సి టీమ్‌లము కాము స్కాముల కాంగ్రెస్‌ ‌విమర్శల్లో అర్థం లేదు ట్విట్టర్‌ ‌వేదికగా ఖమ్మంలో రాహుల్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ‘మాది బీజేపీకి బీ టీమ్‌ ‌కాదు. కాంగ్రెస్‌కు సీ టీమ్‌ అం‌తకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్‌’…

రెండేళ్లలో మూడో వంతు టెక్నాలజీ రంగ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నాస్కామ్‌ ‌ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్‌ ‌టెక్నాలజీ డిజైన్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు…

కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో జన గర్జన సభ

హాజరు కానున్న పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పార్టీలో చేరనున్న మాజీ ఎంపి పొంగులేటి తదితరులు నేడు ఖమ్మంలో ముగియనున్న సిఎల్‌పి నేత భట్టి పాదయాత్ర కోమటిరెడ్డి పోస్టర్‌లో రేవంత్‌ ‌ఫోటో మాయం : మరోమారు బయటపడ్డ విభేదాలు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : నేడు ఖమ్మంలో కాంగ్రెస్‌ ‌పార్టీ…

ఖమ్మం ఖిల్లాకు‘హస్త’ కళ

పొంగులేటి చేరికతో  నేతల్లో జోష్‌ ‌సమరశంఖారావానికి సన్నద్ధమైన పార్టీ 100 ఎకరాలు, 5 లక్షల జనం కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా నడి బొడ్డు నుండి కాంగ్రెస్‌ ‌జనగర్జనతో శంఖారావం పూరించనుంది. రాష్ట్రంలో వేసవి తాపం ఇలా తగ్గిందో లేదో ఖమ్మంలో •నిర్వహించే జనగర్జనతో కాంగ్రెస్‌ ‌తెలంగాణాలో అలా…

రాహుల్‌ ‌సభకు ముందే బిఆర్‌ఎస్‌కు షాక్‌

పార్టీకి భదాద్రి కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్‌ ‌కోరం కనకయ్య రాజీనామా పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామాలు చేస్తున్న సర్పంచ్‌లు, ఇతర నేతలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 1 : రాహుల్‌ ‌సభకు ముందే బిఆర్‌ఎస్‌కు షాక్‌ ‌తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ‌నేతలు పెద్ద ఎత్తున రాజీనామా బాట పట్టారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా…

టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్యపరీక్షలు

ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని వెల్లడి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 1 : టి-డయాగొస్టిక్స్ ‌ద్వారా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 57 రకాల ఉచిత వైద్య పరీక్షలను 134కు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌…

వైద్యులు..దైవ సమానులు

వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు నిబద్ధతతో అందిస్తున్న సేవలు అభినందనీయం : ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్త ఎల్‌. ‌బి నగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : హైదరాబాద్‌ ‌లోని కోకాపేట , నానక్‌ ‌రామ్‌ ‌గూడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిశ్‌ ‌రావు క్యాంప్‌ ‌కార్యాల యంలో ప్రజా డైరీ ప్రజా మీడి…

భట్టికి బ్రహ్మరథం

డప్పుల మోతలతో దద్దరిల్లిన ఖమ్మం గజ్జె కట్టి నాట్యమాడిన డప్పు కళాకారులు ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, జూలై1 :  తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే మీ సమస్యలు అన్నీ తీర్చుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర శనివారం ఖమ్మం చేరుకున్న సందర్భంగా…

‌ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-4 ‌పరీక్ష

సెల్‌ఫోన్‌తో హాజరైన అభ్యర్థి పట్టివేత  బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌శనివారం నిర్వహించిన గ్రూప్‌-4 ‌పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే పరీక్ష సందర్భంగా ఓ అభ్యర్థి సెల్‌ ‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్‌ ‌నగర్‌ ‌మండలం మారుతినగర్‌లోని సక్సెస్‌ ‌జూనియర్‌…