బిఆర్‌ఎస్‌తో కుమ్మక్కు అవాస్తవం
బిజెపిపై కొందరు విషప్రచారం ఎప్పటికైనా కెసిఆర్ చట్టానికి జవాబుదారియే వరంగల్‌లో రేపు జరుగనున్న మోదీ సభకు ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం…
