Category ముఖ్యాంశాలు

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన రెవెన్యూశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత…

అన్ని రంగాల్లో రాష్ట్రం నెం. 1

తెలంగాణ అనుసరిస్తుంది…దేశం అనుసరిస్తుంది అదానీ బలోపేతం కావాలంటే మోదీకి వోటేయాలి దిల్లీలో కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతల వరుస సమావేశాలపై మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా ఉన్నదని, ఏ కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మనం అగ్రభాగాన ఉన్నామని,…

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు

ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో భట్టి విక్రమార్క సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన  పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్‌ ‌తండాలో…

బిఆర్‌ఎస్‌ అం‌టే భారత్‌ ‌పరివర్తన్‌ ‌పార్టీ

దేశం మార్పు కోరుకుంటుంది అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ మహారాష్ట్రను అన్ని పార్టీలు పాలించినా వెనకబాటే కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి కొరియా, జపాన్‌ ‌లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌మా నినాదం సర్కోలి సభలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ‌తెలంగాణలో అన్ని…

పండరినాథ్‌కు పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్‌

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శ్రీ‌విఠల్‌ ‌రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ ‌మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. అంతకుముందు కేసీఆర్‌ ఆలయానికి చేరుకోగానే ప్రధాన…

కవిత గెలవాలంటే బిఆర్‌ఎస్‌కు వోటేయండి

దేశ ప్రజలు గెలవాలంటే బిజెపికి వోటేయాలి ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా కుదురుతాయి భోపాల్‌ ‌వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య భోపాల్‌, ‌జూన్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు వోటు వేయండి…దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి వోటు…

ఈటల హత్యకు కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర

హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానన్న ఎమ్మెల్సీ కెసిఆర్‌ ‌ప్రోద్భలంతోనే చెలరేగుతున్న కౌశిక్‌ ‌రెడ్డి ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హత్యకు పాడి కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర పన్నారని ఆయన సతీమణి జమున  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య…

*హైదరాబాద్ లో అంబటి నివాళి*

సోషల్‌ ‌మీడియాలో తులసి చంద్‌ ‌మీద దాడిపై ఎపి మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌జర్నలిస్టులపై ఒత్తిడి వొస్తే అందరూ ఎదుర్కునాలి : సీనియర్‌ ‌పాత్రికేయులు రామచంద్ర మూర్తి వ్యక్తిగతంగా గిట్టని వాళ్లే కామెంట్‌ ‌చేస్తారు : ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ‌శ్రీనివాస్‌ దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో రౌండ్‌…

కర్నాటక తరహా వ్యూహంతో వెళ్లండి

ఎన్నికలను ఎదుర్కునే ఫార్మూలా అనుసరించండి ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌ ‌బిజెపికి బి టీమ్‌ ‌బిఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు తెలంగాణ నేతలతో స్ట్రాటజీ వి•టింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టీకరణ రాష్ట్ర పార్టీలో ఎవరేమిటో నాకు పూర్తి అవగాహన ఉందని వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌కర్నాటక తరహాలో తెలంగాణ…