Category ముఖ్యాంశాలు

అనారోగ్యం వల్లే కేబినేట్‌కు దూరం

రాజీనామా వార్తలు సరికాదు నేను ఎప్పుడూ ఏ పదవీ అడగలేదు క్రమశిక్షణ గలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా ప్రధాని వరంగల్‌ ‌సభ తరవాత పార్టీ పగ్గాలు వి•డియాతో కేంద్ర మంత్రి కిషన్‌ ‌‌రెడ్డి ప్రధాని పర్యటన ఏర్పాట్లకు గాను మూడు రోజులు వరంల్‌లోనే మకాం న్యూ దిల్లీ, జూలై 5 : అనారోగ్యం వల్లే…

ఆరోగ్య తెలంగాణ

‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం మూడంటే మూడే డయాలసిస్‌ ‌సెంటర్లు ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం పేషంట్లు పడుతున్న బాధలను గుర్తించి 104 డయాలసిస్‌ ‌సెంటర్లను అందుబాటు లోకి తెచ్చింది. కేసీఆర్‌ ఉదార హృదయంతో డయాలసిస్‌ ‌పేషంట్లకు ఆసరా పింఛన్లు సైతం అందిస్తుండటంతో వారికెంతో ఊరట లభించింది. వీరికి ఉచిత బస్‌ ‌పాస్‌ ‌సౌకర్యం కూడా అందుబాటులో…

తెలంగాణలో 43 శాతం పెరిగిన మెడికల్‌ ‌సీట్లు

మంత్రి హరీష్‌ ‌రావు ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ మెడికల్‌ ‌కాలేజీలు పెరిగాయి.2023-24లో…

తెలంగాణలో మరిన్ని వైద్యసీట్లు

 కాలేజ్‌ అడ్మిషన్స్ ‌రూల్స్‌కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ   స్థానిక విద్యార్థులకు లబ్ది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ స్టేట్‌ ‌మెడికల్‌ ‌కాలేజెస్‌ అడ్మిషన్‌ ‌రూల్స్‌కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ ఆక్ట్,…

హైదరాబాద్‌ ‌శివారు బండ్లగూడలో విషాదం

కారు ఢీకొనడంతో మార్నింగ్‌ ‌వాక్‌ చేస్తున్న ముగ్గురు మహిళలు మృతి మృతుల్లో తల్లీకూతుళ్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : కారు ఢీకొట్టడంతో మార్నింగ్‌ ‌వాక్‌కు వెళుతున్న తల్లి కూతురుతో పాటు మరో మహిళ మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం హైదరాబాద్‌ ‌శివా రు బండ్లగూడలో జరిగింది. బండ్లగూడ జాగీర్‌ ‌సన్‌ ‌సిటీ వద్ద…

జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌గా రొనాల్డ్ ‌రోస్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌గా రొనాల్డ్ ‌రోస్‌ను నియమించింది. ఎక్సైజ్‌ ‌కమిషనర్‌గా ముషారఫ్‌ అలీ ఫారుఖీ, రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికా రిగా లోకేశ్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ను నియమిస్తూ…

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. తాజాగా మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఆరిజెన్‌ ‌ఫార్మా సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్‌ ‌వ్యాలీలో 40 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బయో…

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

‌మంగళవారం హైదరాబాద్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ‌విమానంలో హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హాకీంపేట్‌ ‌విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆమెకు రెడ్‌కార్పెట్‌ ‌వెల్కమ్‌తో పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. రాష్ట్రపతికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌, ‌సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్‌ ‌శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు…

రాష్ట్ర బిజెపి చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకం

 రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ చైర్మన్‌గా ఈటల  పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన జాతీయ నాయకత్వం న్యూ దిల్లీ, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కేంద్ర మంత్రి జి కిషన్‌ ‌రెడ్డిని నియమిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అధ్యక్షుడి నియామకం తక్షణం అమలులోకి వొచ్చినట్లు…