ఉచిత విద్యుత్ పథకంపై కాంగ్రెస్‌కు పేటెంట్
కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఒక మోసం సత్యాగ్రహ దీక్షను నీరుగార్చే కుట్ర.. మోదీని కాపాడేందుకు బీజేపీ బీ టీమ్ చిల్లర పంచాయితీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్…
