Category ముఖ్యాంశాలు

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

సిఎం మనవడు హిమాన్షు చొరవ

మారిన గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు నిధులు సమకూర్చి అధునాతనంగా తీర్చిదిద్దిన వైనం మంత్రి సబిత చేతుల దుగా ప్రారంభోత్సవం పేదరికాన్ని అరికట్టే ఉపాయం..చదువుకున్న సమాజమన్న మా తాత కెసిఆర్‌ ‌ప్రేరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 :  సిఎం మనవడు హిమాన్షు చొరవతో పాటు, నిధులు సమకూర్చడంతో  గౌలిదొడ్డిలోని కేశవనగర్‌ ‌ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు…

తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయం

తిరుమల, జూలై 12 : తెలంగాణ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం సాధిస్తుందన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌ అం‌టేనే కాంగ్రెస్‌ ‌పార్టీ గుర్తుకొస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌ అం‌శం బయటకు వొచ్చినప్పుడు దానిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.…

కోచ్‌ ‌ఫ్యాక్టరీ కోసం బిఆర్‌ఎస్‌ ఉద్యమం

కలసి వొచ్చే పార్టీలను కలుపుకుని పోరాటం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. కాజీపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన…

మినిస్టర్‌ ‌క్వార్టర్‌ ‌ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్‌ ‌క్వార్టర్స్ ‌ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ‌పీడిఎస్‌యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాలు ర్యాలీగా మినిస్టర్‌ ‌క్వార్టర్స్ ‌ముట్టడికి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్ధి సంఘం నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి…

అసత్య ప్రచారం…!

తెలంగాణలో కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్‌ ‌బురద మండిపడ్డ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌థాక్రే న్యూ దిల్లీ, జూలై 12 : సీఎం కేసీఆర్‌ ‌సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణలో వి•డియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంఛార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే  మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్‌ ‌కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.…

రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌

‌వరుసగా రెండోరోజూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పలు చోట్ల రేవంత్‌ ‌దిష్టిబొమ్మలు దగ్ధం విద్యుత్‌ ‌సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంట అని విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ ‌సరిపోతుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌…

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ…

పది గంటలైనా కరెంట్‌ ఇస్తున్నట్లు చూపుతారా?

జీవితాంతం బిఆర్‌ఎస్‌కు ఊడిగం చేస్తా ఏ సబ్‌ ‌స్టేషన్‌కు వొస్తారో రండి చూద్దాం కెటిఆర్‌ ‌ట్వీట్‌పై కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సవాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి  వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్నే రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా కేటీఆర్‌…