రైతులను ఆందోళనకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ..
కరెంట్‌పై మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీకి లేదు మీటర్లు పెట్టది లేదని స్పష్టం చేసిన మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు…ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది..అని…
