Category ముఖ్యాంశాలు

రేషనలైజేషన్‌ ‌పేరుతో ఐసిటిసి కేంద్రాల కుదింపు

కనుమరుగు కానున్న కౌన్సిలింగ్‌ ‌సేవలు చాపకింద నీరులా ఎయిడ్స్ ‌మళ్లీ ప్రబలే ప్రమాదం రావుల రాజేశం, లెక్చరర్‌ ‌హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ‌పేరుతో ఎయిడ్స్ ‌వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్‌(ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. రేషనలైజేషన్‌ ‌పేరుతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్…

ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్‌దే పేటెంట్‌

విద్యుత్‌ ‌విషయంలో కాంగ్రెస్‌ ‌మాత్రమే న్యాయం చేసింది కెసిఆర్‌ ‌పాలనలో ఇరిగేషన్‌ ‌రంగం దెబ్బతింది కాంగ్రెస్‌ ‌వొస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది డియా సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15:ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పేటెంట్‌ అని సిఎల్‌ ‌పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్‌ ‌విషయంలో తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీ న్యాయం చేసిందని భట్టి…

తెలంగాణలో నాణ్యమైన విద్య అందించడంలేదు

సమస్యలపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు నచ్చదు సోషల్‌ ‌డెమోక్రటిక్‌ ‌ఫోరం కన్వీనర్‌ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌హాజరైన మేధావులు, విద్యావంతులు, సామాజికవేత్తలు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌పేదలకు నాణ్యమైన విద్యను అందించడం లేదని…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం

రామయంపేట అభివృద్ధికి  రూ.20 కోట్లు మంజూరు చేస్తా పద్మాదేవేందర్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి: మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్‌, ‌సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

పదిరోజులపాటు రైతు సమావేశాలు

మూడు పంటల విధానమా..మూడు గంటల కరెంటా రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఉండాలి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు రైతులతో సమావేశాలు నిర్వహించి ఉచిత విద్యుత్‌పై చర్చించాలని అధికార బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయి ంచింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌…

‌ప్రభుత్వ దవాఖానాల్లో్ల అన్ని రకాల వైద్య సేవలు

విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం జగిత్యాల…

దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఐఐటీ హైదరాబాద్ లో 980 మందికి పట్టాలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

విద్యాభివృద్ధికి స్వచ్చంద స్థంసలు ముందుకు రావాలి : మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు

మహేశ్వరం టౌన్ ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు అన్నారు. శనివారం సరూర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామోజీ వీరమ్మ బ్రహ్మచారి మెమోరియల్ ట్రస్టు తరుపున. పదోతరగతి లో టపర్లకు…

స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావిణలో తెలంగాణ జిల్లాలు సత్తా

జూన్‌ ‌నెలకు కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో 4టికి స్థానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 14 : స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌గ్రావి•ణలో మరోసారి తెలంగాణ జిల్లాలు సత్తా చాటాయి. జూన్‌ ‌నెలకు 4 కేటగిరీల్లో తొలి 3 స్థానాల్లో నాలుగు జిల్లాలు నిలిచాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉన్నాయి.…