వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం గోదావరి నది ప్రాజెక్టులకు జలకళ… శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద పూర్తిస్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ…
