గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు జలకళ
శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్‌లకు పెరిగిన ప్రవాహాలు రైతన్నలకు వరంగా వర్షాలు…జోరుగా వ్యవసాయ పనులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి బేసిన్ ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజేక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద ప్రవాహాలు…
