ఎంబీబీఎస్ రెండవ విడత ప్రవేశాల రిపోర్టింగ్ గడువు పొడగింపు
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : ఎంబీబీఎస్ రెండవ విడత ప్రవేశాల గడువు పొడిగిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ పూర్తి అయింది. సీట్ల కేటాయింపు పూర్తి అయిన తర్వాత నేటితో కళాశాలలో చేరేందుకు గడువు ముగుస్తుంది. అభ్యర్థులు, తల్లిదండ్రులు గడువు పెంచాలిసిందిగా…
