Category ముఖ్యాంశాలు

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు

• నిండుకుండలా శ్రీరాం సాగర్‌ ‌ప్రాజెక్ట్ • 16 ‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిజామబాద్‌,‌సెప్టెంబర్‌5 : ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుందని. దీంతో…

విద్యుత్‌ ‌తీగలతో జాగ్రత్త

ప్రమాదాలకు దూరంగా ఉండాలని ట్రాన్స్‌కో హెచ్చరిక జాహైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5:  ‌వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద గ్రత్తగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. విద్యుత్‌ ‌పరికరాలకు, విద్యుత్‌ ‌తీగలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్‌ ‌తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో…

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5:  ‌జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ‌ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం…

‌నీట మునిగిన బేగంపేట లాల్‌బంగ్లా

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌5 :  ‌నగరంలో వర్ష బీభత్సం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేకుండా కురిసి వర్షానికి అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటు బేగంపేట్‌లోని లాల్‌బంగ్లా భవనం వరద నీటిలో మునిగిపోయింది. సెల్లర్‌ ‌పూర్తిగా నీట…

భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటిన సర్వేపల్లి

• మంచి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం • ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి సూర్యాపేట, సెప్టెంబర్‌5 : ‌భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు.సూర్యాపేట కలెక్టర్‌ ‌కార్యాల యంలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో జరిగిన గురు పూజోత్సవ…

జీవితానికి వెలుగులు ఇచ్చేవారు గురువులు

వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రదమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యా యుల   దినోత్సవం  పురస్కరించుకొని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి మంత్రి ముఖ్య…

ఆచార్యదేవోభవ…!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ఉపాధ్యాయుల దినోత్సవం(మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌జయంతి, సెప్టెంబర్‌ 5) ‌సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదనీ సీఎం అన్నారు. మాతృదేవోభవ…

విశ్వనగరంలో వింత కష్టాలు

ట్రాఫక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ నత్తనడకన కొనసాగుతున్న పనులు రద్దీ సమయంలోనూ పనులతో ప్రజలకు ఇక్కట్లు గుంతలు, పనుల నడుస్తున్న చోట కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు నాయకులు ఫెక్సీలు, బోర్డులు, కార్యక్రమాలతో మరింత అంతరాయం హైదరాబాదు : అంబర్‌ ‌పేట  రామాంతపూర్‌  ‌మధ్య, ఆరాంఘర్‌ ‌నుండి జూ పార్క్ ‌వరకు, ఉప్పల్‌ ‌చౌరస్తా నుంచి…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలనలో విద్యుత్‌ ‌కష్టాలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ అం‌టూ గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు కాంగ్రెస్‌ ‌పరిపాలించే రాష్ట్రాల్లోనే విద్యుత్‌ ‌లోటు అధికంగా ఉందని విమర్శించారు. 2013-14లో విద్యుత్‌ ‌లోటుతో ఉన్న తెలంగాణ ఇప్పుడు మిగులు రాష్ట్రమని చెప్పారు. తలసరి…