ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్యే
ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలి కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందించాలి ఐదు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు హోంగార్డ్ రవీందర్ మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో భద్రత కోసం డీజీపీకి వినతి హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని పరామర్శ్డ…పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం హైదరాబాద్,…
