మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా
కట్టడి చేసేందుకు పోలీసుల వ్యూహరచన భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు అధికారుల సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని వెంటనే పరస్పర సమన్వయంతో అధికారులు తీసుకునే చర్యల ద్వారా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ తెలిపారు.…
