ప్రజల నీటి కష్టాలు తీర్చే ఎత్తిపోతల
‘పాలమూరు-రంగారెడ్డి’పై మంత్రి కెటిఆర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సవిక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో…
