Category ముఖ్యాంశాలు

విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలి:కేటీఆర్

సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఘనంగా సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలనీ .. సెప్టెంబర్ 17వ తేదీన జరిగే జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున…

‘‌పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రారంభం బోగస్‌

నిజాయితీ ఉంటే ప్రాజెక్టు సందర్శనను ఎందుకు అడ్డుకుంటారు? వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. లేదని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 16వ తేదీన ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం పూర్తి అవ్వకుండా ప్రారంభిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బోగస్‌…

రాష్ట్రంలో యూరియా కొరత లేదు

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి స్పష్టం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ఈ ‌వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.14 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల యూరియా కేటాయింపు జరిగిందని, ఇప్పటి వరకు 7.78 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల…

గాలికి ఉచిత ఎరువుల హావి

రైతులకు ఇచ్చిన హావి•లన్నీ ఉత్తివే సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 :  ‌సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్‌ ఇచ్చిన ఉచిత ఎరువుల హావి• గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హావి•లలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు. కేసీఆర్‌ ‌మాట…

అట్టహాసంగా జి20 సదస్సు షురూ

ప్రారంభించిన ప్రధాని మోదీ మొరాకో భూకంప మృతులకు నివాళి జీ20 దేశాల కూటమిలో ఆఫ్రికన్‌ ‌యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 9 : ‌భారత్‌ ‌తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు దిల్లీ వేదికగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం…

విజయ భేరి సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

బీఆరెస్‌ ‌పతనం ఖాయమనే సభ జరగకుండా కుట్రలు విజ్ఞతను ప్రదర్శించాల్సిందిపోయి కుట్రలా? బీజేపీ, బీఆరెస్‌ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ‌సభను అడ్డుకోలేరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి తుక్కుగూడలో సభాస్థలి పరిశీలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఈ ‌నెల 17న తుక్కుగూడాలో నిర్వహిచే విజయ భేరి సభా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు…

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ఉద్యమమే ఊపిరిగా జీవించిన మహనీయుడు, కవి కాళోజీ నారాయణ రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజా కవిగా, తెలంగాణ…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ‌దాడులు

12 మందిపై కేసులు నమోదు 8 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో డ్రోన్లు, డాక్యుమెంట్‌లు స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ‌శనివారం వరుస దాడులు నిర్వహించింది. తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్‌లో ఆగస్ట్ ‌నెలలో జరిగిన కేసుకు సంబంధించి పేలుడు పదార్థాలు, డ్రోన్‌లు మరియు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా…

పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి

కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 09 : ‌తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…