Category ముఖ్యాంశాలు

పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తారా?

ఒక్క పంపును ప్రారంభిస్తే..ప్రాజెక్టు పూర్తయినట్టా? బీఆరెస్‌కు రేవంత్‌ ‌రెడ్డి సూటి ప్రశ్న అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన కొత్తకోట సీతా దయాకర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌కేసీఆర్‌ ‌పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి.  పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును…

బీజేపీ టికెట్లకు 6011 దరఖాస్తులు

పోటెత్తిన ఆశావహులు…ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌వొచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల నుంచి బీజేపీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ పక్రియ నిన్న సాయంత్రం నాలుగు గంటలతో తెర పడింది. వారం రోజుల్లో…

విమోచన దినోత్సవాలు అధికారికంగా జరపాల్సిందే

లేకుంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే బీజేపీ నేత, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడమంటే.. రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. నిజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు…

పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌పంటలను నాశనం చేస్తున్న కోతుల బెడదను నియంత్రిండానికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖలు మరియు ఏజెన్సీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక ఉపశమన ప్రణాళికను రూపొందించడానికి సోమవారం బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో నిర్వహించిన అంతర్‌ ‌శాఖల మరియు అంతర్‌…

గద్వాల ఎమ్మెల్యేకు ఊరట

ఎన్ని చెల్లదంటూ హైకోర్టు ఆదేశాలపై సుప్రీమ్‌ ‌కోర్టు స్టే హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంపై గద్వాల…

సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యం

పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకం యావత్‌ ‌ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుంది సౌదీ యువరాజుతో భేటీలో ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 11 : ‌భారత్‌, ‌సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..పశ్చిమాసియాతోపాటు ప్రపంచ స్థిరత్వానికి ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరుదేశాలు కొత్త అంశాలతో…

కాంగ్రెస్‌ ‌విజయ భేరి సభా వేదికకు భూమి పూజ

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 17న నిర్వహించనున్న విజయ భేరి సభా స్థలిని సభస్థలాన్ని సోమవారం కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌ ‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం రాజీవ్‌ ‌ప్రాంగణంలో విజయభేరి సభ వేదిక భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే, టీపీసీసీ…

సిద్ధిపేట తెలంగాణకే మోడల్‌

‌కమిట్‌మెంటు ఉన్న లీడర్‌ ‌హరీష్‌ ‌రావు త్వరలో సిఎం కేసీఆర్‌ ‌మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్‌ ‌హయాంలో ఐటితో పాటు వ్యవసాయమూ పెరిగిందన్న మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేటలో ఎగ్జిబిషన్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో బీ ఫార్మసీ కళాశాల సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అభివృద్ధిలో…

ఎం‌త అభివృద్ధి సాధించినా…పర్యావరణ పరిరక్షణే ప్రాథమిక ధ్యేయం

అటవీ రక్షణ కోసం అధికారుల కార్యదీక్ష అటవీ అధికార అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలి రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలోనే సమతుల్య పర్యావరణానికి ప్రణాళిక అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరుల ఆశయాలు సజీవంగా ఉండాలంటే..జంగల్‌ ‌బచావో-జంగల్‌ ‌బడావో…