Category ముఖ్యాంశాలు

నిరుద్యోగ భృతి ఏమైంది..

నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తొమ్మిదేళ్లుగా డిఎస్‌సి ఎందుకు వేయలేదు ఇందిరా పార్క్ ‌వద్ద నిరాహార దీక్షలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర…

కుట్రలు ఎన్ని పన్నినా కేంద్రం ఆటలు సాగవు

నల్లగొండ,సెప్టెంబర్‌ 13  : ‌మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ‌ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరిట గందరగోళం…

హైదరాబాద్‌ ‌నగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బుధవారం ఉదయం నుంచి ఎండలు దంచికొడు తున్నాయి. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 32.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్ర తలు నమోదైనట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.…

కిమ్స్ ‌దవాఖానాలో అరుదైన చికిత్స

హైదరాబాద్‌, ‌సెస్టెంబర్‌ 13 : ‌పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ ‌బాలిక (9)కు సికిం ద్రాబాద్‌ ‌కిమ్స్ ‌దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పి ంచారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ ‌డోర్సల్‌ ‌కైఫోసిస్‌’‌గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరి ంచారు. వెన్నెము కలోని…

హ్యాట్రిక్‌ ‌ఖాయం…మూడోసారి సీఎం కేసీఆరే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎప్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని కెటిఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌…

నెల రోజుల నుంచి పెండింగ్‌లో ఆర్‌టిసి బిల్లు

నాలుగు రోజుల క్రితం గవర్నర్‌ ‌వద్దకు చేరింది టీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వథ్థామ రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్‌లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వొచ్చిన బిల్లును గవర్నర్‌ ‌న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ…

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌12:‌సీఎం కేసీఆర్‌ ‌నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని అన్నారు. ఇది గమనించి తమ పీఠాలకు ఎసరు వస్తుందనే కాంగ్రెస్‌, ‌బిజెపిల…

‌ప్రపంచం మెచ్చే విధంగా తెలంగాణ అభివృద్ధి

హ్యాట్రిక్‌ ‌కొట్టి సిఎం కావడం ఖాయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్‌ ‌ముందుకు సాగుతున్నారని…