పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు
ఆయకట్టు : 122. లక్షల ఎకరాలు , సోర్స్ : శ్రీశైలం జలాశయం, లబ్ది పొందే జిల్లాలు : నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ. ప్రతిరోజు లిఫ్ట్ చేసే జలాలు : 1. టీఎంసీ. లిఫ్ట్ స్టజీలు : 5, రిజర్వాయర్లు : 6. మొత్తం నీటి నిల్వ…
