Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను  అరెస్టు చేసిన మహబూబ్నగర్ పోలీసులు వారి వద్ద నుండి 150 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 21 లక్షలు. నిందితులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచిన జిల్లా ఎస్పీ రెమా  రాజేశ్వరి కేసుకు సంబంధించిన…
Read More...

25‌న ఎంఐఎం ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దు హైదరాబాద్‌ ‌సిపికి బీజేపీ నేతల విజ్ఞప్తి

ఈనెల 25న ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని బీజేపీ హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ అం‌జనీకుమార్‌కు విజ్ఞప్తి చేసింది. సిఏఏ వ్యతిరేక ర్యాలీ పేరుతో ఎంఐఎం రాష్ట్రంలో మతకలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నదని ఆరోపించింది. ఈమేరకు…
Read More...

నేడు కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు

ప్రజాతంత్ర, కరీంనగర్‌: ‌రెండు రోజులు ఆలస్యంగా మున్సిపల్‌ ‌సంగ్రామానికి కరీంనగర్‌ ‌సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరీంనగర్‌ ‌కార్పొరేషన్‌కు పోలింగ్‌ ‌జరుగనుంది. ఇందుకుగానూ అధికారులు సర్వం సన్నద్ధం చేశారు.…
Read More...

ఆశల పల్లకిలో అభ్యర్థులు..!

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి ఫలితాల ప్రకటనకు సమయం దగ్గర పడుతుండంతో అభ్యర్థులు గెలుపోటముల లెక్కలలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి నేతలు టికెట్ల కోసం ప్రయత్నం, ఆ తరువాత…
Read More...

వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో … 30శాతం కేటాయింపులు

వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు  నాబార్డ్ ‌శ్రద్ధ చూపాలి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత నాబార్డ్ ‌రుణప్రణాళిక సదస్సులో ఆర్థిక మంత్రి తన్నీర్‌హరీష్‌ ‌రావు  తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని,…
Read More...

బిజెపి టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల మధ్య వాగ్వాదం

కార్యకర్తలపై లాఠీఛార్జి, అరెస్టు మద్యం, డబ్బులు పంచుతున్నార అని ఆరోపణ సిపికి ఫిర్యాదు చేసిన ఎంపీ అరవింద్‌ నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం 41 డివిజన్లో బిజెపి టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు మధ్యన వాగ్వాదం చోటు…
Read More...

దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్‌

దావోస్‌ ‌లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్‌ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దావోస్‌ ‌పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటుచేసిన ఈ పెవిలియన్‌ ‌ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు. భారతదేశం నుంచి…
Read More...

500‌కోట్ల పెట్టుబడి పెట్టనున్న పిరామిల్‌ ‌గ్రూప్‌

హెల్త్‌కేర్‌ ‌రంగానికి చెందిన పిరామల్‌ ‌గ్రూపు సంస్థ తెలంగాణలో 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. కొత్త వసతుల రూపకల్పన, వేర్‌హౌజ్‌ ‌విస్తరణ కోసం ఆ నిధులను ఖర్చు చేయనున్నది.  బుధవారం దావోస్‌లో పిరామల్‌ ‌సంస్థ చైర్మన్‌ అజయ్‌…
Read More...

అధికార దుర్వినియోగం, ప్రలోభాలు

రాష్ట్రంలో అధికార పార్టీ అధికార దుర్వినియో గానికి పాల్పడిందని, విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేసిందని బీజేపీ అధ్యక్షడు లక్ష్మణ్‌ ‌బుధవారం టీఆర్‌ఎస్‌ ‌విరుచుకుపడ్డారు. అనవసరఘర్షణలు సృష్టించి దొంగ వోట్లు వేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా…
Read More...

‌ప్రొఫెసర్‌ ‌కాశింకు ఏడు రోజుల పోలీస్‌ ‌కస్టడీ

మావోయిస్టులతో సంబం ధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ ‌కాశింకి ఏడు రోజుల జ్యు• •షియల్‌ ‌కస్టడీ విధించింది కోర్టు. కాగా.. బెయిల్‌ ‌కోరుతూ ప్రొఫెసర్‌ ‌కాశిం సిద్ధిపేట సెషన్స్ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు…
Read More...