Category ముఖ్యాంశాలు

ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ విడుదల  

  – ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా    -ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు – సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ ను చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో…

రజాకార్‌ ‌సినిమాను తిరస్కరించండి

విద్వేషాలు, మత కలహాలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర శాంతిభద్రతలకు విఘాతం తెలంగాణ ప్రజలకు కవిత పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రజాకార్‌ ‌ట్రైలర్‌ ‌విడుదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార బీఆర్‌ఎస్‌ ‌మధ్య కొత్త ఫ్లాష్‌ ‌పాయింట్‌గా మారింది. తెలుగు సినిమా ‘రజాకార్‌’‌ని తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని బీఆర్‌ఎస్‌ ‌నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌లో రహదారులు జలమయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌హైదరాబాద్‌ ‌సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, అవి•ర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, ‌సనత్‌ ‌నగర్‌, ‌బోరబండ, కాప్రా, ఈసీఐఎల్‌, ‌మల్కాజిగిరి, ముషీరాబాద్‌, ‌కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ ‌కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్‌, ‌నిజాంపేట, బాచుపల్లి, సైదాబాద్‌,…

కాంగ్రెస్‌ అభ్యర్ధుల తొలి జాబితాపై కసరత్తు పూర్తి!!

70కి పైగా స్థానాల్లో స్పష్టత.. త్వరలోనే అధిష్ఠానం చెంతకు జాబితా దిల్లీలో ముగిసిన తెలంగాణ స్క్రీనింగ్‌ ‌కమిటీ సమావేశం ఆశావహుల్లో నెలకొన్న సందడి.. కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో నిమగ్నం వొచ్చే వారం మరోసారి స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ అయ్యే అవకాశం న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 22  : ‌దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం జరిగిన…

తెలంగాణకు మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

‌కాచిగూడ నుంచి బెంగళూరుకు రైలు..24వ తేదీన ప్రారంభం రేపు మధ్యాహ్నం వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతుంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్‌-‌విశాఖపట్టణం వందేభారత్‌ ‌రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్‌-‌తిరుపతి వందేభారత్‌ ‌రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక…

‌ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది త్వరలో సమాచార శాఖలో 361 ఖాలీ పోస్టుల భర్తీ మన రాష్ట్రంలోనే జర్నలిస్ట్‌లకు అత్యధికంగా అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల జారీ… సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాచార శాఖ అధికారులు…

హన్మకొండ జిల్లా శాయంపేటలో విషాదం

ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా..ఒక మహిళ పరకాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.…

అన్ని రంగాల అభివృద్ధి..అన్ని వర్గాల సమ్మిళతం

సిఎం కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో భావితరాల సిద్ధిపేటగా మార్చుకున్నాం నాటి సిద్ధిపేట ట్యాగ్‌లైన్స్…‌నేటి అభివృద్ధికి హెడ్‌లైన్స్ ‌మంత్రి హరీష్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి పలువురు బిఆర్‌ఎస్‌లో చేరికలు మా రికార్డ్ ‌మేమే బద్దలు కొడతాం..సిద్ధిపేట అభివృద్ధిలో భాగస్వామవుతాం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌, 22 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఫలితంగా…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును తక్షణమే అమలు చేయాలి

డీలిమిటేషన్‌, ‌జనాభా గణన అనేవి బిల్లు వాయిదా వేయడానికి కేంద్రం కుంటిసాకులు జనాభా సెన్సస్‌ ‌చేయాడానికి జాప్యమెందుకు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తమ హయాంలో జరిగిన జనాభా గణనను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్న ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 22 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును వెంటనే అమలు…