ఈ నెల 30న పాలమూరుకు ప్రధాన మంత్రి మోదీ
సార్వత్రిక ఎన్నికలకు మోదీ శంఖారావం విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : మహబూబ్‌నగర్ పట్టణానికి ఈనెల 30వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ…
