ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారు…
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు గ్రూప్-1 పరీక్షపై టిఎస్‌పిఎస్‌సిపై హైకోర్టు ఆగ్రహం…విచారణ నేటికి వాయిదా హైదరాబాద్, సెప్టెంబర్ 22 : గ్రూప్-1 పరీక్షపై విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారని టిఎస్‌పిఎస్‌పిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 11న రెండవ సారి నిర్వహించిన పరీక్షను కూడా ఈ నెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం రద్దు…
