Category ముఖ్యాంశాలు

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో 50 కోట్లతో పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య…

‌నేడు గణేశ్‌ ‌నిమజ్జనం..శోభాయాత్ర

భారీగా ఏర్పాట్లు  చేసిన ప్రభుత్వం •ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు •శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌నగరంతో పాటు పలు ప్రాంతాల్లో  గణేశ్‌ ‌నిమజ్జనం గురువారం జరుగనుంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌ ‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల చెరువల వద్ద ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాం• ••నీయ…

‌గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఈషా సింగ్‌ ‌టీంకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అభినందనలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 ‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ‌టీం ఈవెంట్‌ (‌షూటింగ్‌)‌లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌ ‌టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు.  ఈషా సింగ్‌ ‌టీం  1759 పాయింట్లతో భారత్‌ ‌కు గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించి,…

తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో, పద్మశాలీ సంఘం నిర్వహించిన జయంతి వేడుకల్లో బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా,…

కుల సంఘాలకు సి ఎం కే సి ఆర్‌ ‌పెద్ద పీట

14 ఆత్మ గౌరవ సంఘల భవనాలు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 ‌రాష్ట్రంలో కుల సంఘాల అభ్యునితికి కోసం పెద్ద పీట వేస్తూ ఆత్మ గౌరవ సంఘ మంజూరు చేస్తున్న సి ఎం కే సి ఆర్‌ ‌కు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దాన్యవాదాలు తేలిపారు.బుధవారం మహేశ్వరం…

కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. : కిషన్‌ ‌రెడ్డి

కేటీఆర్‌ ‌తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వొచ్చారని, అలాంటివారు తమపై మాట్లాడితే పట్టించుకోమని కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ ‌జిల్లాలో మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌ ‌రెడ్డి కేటీఆర్‌పై ఫైరయ్యారు. కెసిఆర్‌, ‌కేటీఆర్‌లు రాష్ట్రాన్ని పరిపాలించలేని దద్దమ్మలని అన్నారు. వారు ఇచ్చే సర్టిఫికెట్లు తమకు…

అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో..3న నిజామాబాద్‌లో..

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌ప్రధాని నరేంద్ర మోదీ  తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అక్టోబర్‌ 3‌న నిజామాబాద్‌ ‌పట్టణంలోని సీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా…

గణనీయంగా తగ్గిన డెంగ్యూ కేసులు..

సీజనల్‌ ‌వ్యాధులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన వెల్‌నెస్‌ ‌సెంటర్ల పనితీరుపై అసంతృప్తి ఉద్యోగులు, జర్నలిస్టులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడమే వాటి ఏర్పాటు ఉద్దేశ్యమన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ‌నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గత…