Category ముఖ్యాంశాలు

రైల్వే పోర్టర్‌గా రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 21 : ‌రాహుల్‌ ‌గాంధీ గురువారం దిల్లీ ఆనంద్‌ ‌విహార్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సందర్శించారు, అక్కడ కూలీలతో ముచ్చటించారు. అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ అధ్యక్షుడు కూలీలతో విస్తృత సంభాషణలు జరిపారు, వారు ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకున్నారు.సంఘీభావంగా, అతను కూలీ వేషధారణను కూడా ధరించాడు, ఎరుపు చొక్కా ధరించాడు…

కాంగ్రెస్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ

న్యూఢిల్లీ, సెపస్టెంబర్‌ 21 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్‌ ‌వార్‌ ‌రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ ‌నేతలు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ…

కెనడా అడ్డాగా ఉగ్రవాద కార్యకలాపాలు

పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం నిజ్జర్‌ ‌హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం మరోమారు కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 21: ‌ఖలిస్థానీ అంశంపై కెనడా వ్యవహరిస్తున్న తీరును భారత్‌ ‌మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది. ఇరు దేశాల…

పారదర్శకంగా డబుల్‌ ఇళ్ల పంపిణీ

హైదరాబాద్‌లో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తి…త్వరలోనే మరో 70 వేల పంపీణీ ఒక్కపైసా ఖర్చు లేకుండా అప్పగింత అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం మిగితా 27 రాష్ట్రాల్లో ఎక్కడైనా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు కట్టిచ్చి ఇచ్చారా.. దుండిగల్‌లో డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల పంపిణీలో…

కాంగ్రెస్‌ ఇచ్చిన హావిలను అమలు చేస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే నమ్మకం.. కాంగ్రెస్‌ ఏ ‌హావి• ఇచ్చిన వెంటనే అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం నాడు గాంధీభవన్‌లో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీధర్‌బాబు వి•డియాతో మాట్లాడుతూ..…

గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక

మొదటి జాబితాలో 50-55 మంది అభ్యర్థుల ప్రకటన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సీనియర్‌ ‌నాయకుల బస్సు యాత్ర పొత్తుల అంశం హై కమాండ్‌ ‌చూసుకుంటుంది సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 21 : ‌గెలుపే ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, మొదటి దశలో 50-55 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని…

కాంగ్రెస్‌ ఎలక్షన్‌ ‌స్క్రీనింగ్‌ ‌కమిటీలోకి కోమటిరెడ్డి, మధుయాష్కీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ ‌కమిటీలోకి మరో ఇద్దరు సీనియర్‌ ‌నేతలకు స్థానం దక్కింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ ‌మధుయాష్కీ గౌడ్‌లకు చోటు కల్పించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ మురళీధరన్‌ అధ్యక్షతన సభ్యులుగా గుజరాత్‌…

టీచర్ల మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే

13 జిల్లాల్లో నిలిచిన బదిలీలు టీచర్ల బదిలీల పక్రియలో మరోమారు గందరగోళం హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల పక్రియకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వివిధ కారణాలతో నిలిచిపోగా..తాజాగా మరోసారి బ్రేక్‌ ‌పడింది. మల్టీజోన్‌-2 ‌బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ జోన్‌ ‌పరిధిలోని 13…

దిల్లీ, బెంగళూరు వాళ్ల హామీలను నమ్మి మోసపోవద్దు

పేదలను ఆదుకోవాలనేదే కెసిఆర్‌ ఆలోచన దుండిగల్‌లో ‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 21 : ‌దిల్లీ, బెంగళూరు నుంచి వొచ్చిన వాళ్లు ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని సిఎం కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని, ఆ విషయాలను తొందరలోనే సీఎం…