Category ముఖ్యాంశాలు

హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌భారతీయ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ ‌స్వామినాథన్‌ ‌కన్నుమూశారు. ఆయన వయసు 98 ఏళ్లు. భారతీయ వ్యవసాయ రంగంలో ఆయన అనేక విప్లవాత్మక మార్పులను సృష్టించారు. అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన డెవలప్‌ ‌చేశారు. తక్కువ ఆదాయం…

వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది..

  వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం     భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్…

ప్రవక్త జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకం

మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు   మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మంత్రి హరీష్ రావు ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు.ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త…

ఇండ్లకే పరిమితంకండి…: నగర పోలీసు కమిషనర్ 

  నేడు గణేష్ శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.   దిగువ మ్యాప్‌లో చూపిన విధంగా శోభాయాత్ర  మార్గం లో కొనసాగుతుంది  మరియు ఆ మార్గంలో  ట్రాఫిక్‌ దాటడానికి అనుమతించబడదు అని నగర పోలీసు కమిషనర్ సీ వీ ఆనంద్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండవలసిందిగా నేను…

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన. పాల్గొననున్న మంత్రి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక  ఎమ్మెల్యేలు

ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజ, మరిపెడ ఆసుపత్రికి భూమి పూజ చేసేందుకు హైదరబాద్ నుండి ములుగు బయల్దేరిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

గంగా జమున తహజీబ్‌’ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

‌ ముస్లింలకు మిలాద్‌ ఉన్‌ ‌నబీ శుభాకాంక్షలు ..:సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27:‌నేడు మిలాద్‌ ఉన్‌ ‌నబీ’ పండుగ ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ ‌ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ ‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్‌ ‌ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్‌ ఉన్‌ ‌నబీ ముస్లింలకు…

అక్టోబర్‌లో ఎన్నికల శంఖారావం..!

సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ  జాతీయస్థాయి నాయకుల తాకిడి హ్యాట్రిక్‌  ఖాయమంటున్న బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,సెప్టెంబర్‌ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్‌ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో…

కర్ణాటకలో హామీలు అమలుపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27:  ‌కర్ణాటకలో కాంగ్రేస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్‌,‌హరీష్‌, ఎమ్మెల్సీ కవితలకు ఫ్లైట్‌ ‌టికెట్‌ ‌బుక్‌ ‌చేస్తామని అన్నారు. ఇందిరా భవన్‌ ‌లో వార్‌ ‌రూమ్‌, ‌కనెక్ట్ ‌సెంటర్‌ ‌ను ఏఐసీసీ ఇంచార్జ్…

సస్యశ్యామలంగా మారిన తెలంగాణ

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 :  ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని,పేదలు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని,మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా…