ఆయిల్ ఫామ్‌కు ఊతం… అన్నదాతకు అభయం
• రైతుకు ఆదాయం.. యువతకు ఉపాధి • ఆయిల్ ఫామ్ రైతుకు ఆర్థిక భరోసా • రూ.300కోట్లతో, 62 ఎకరాలో పామాయిల్ కర్మాగారం • 2వేల మందికి ఉపాధి అవకాశాలు • సిద్ధిపేట జిల్లాలో 50వేల ఎకరాలే లక్ష్యం • నేడు నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ చేయనున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట,…
