బిఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్…
• కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎంపీపీ, అనుచర గణం • నియంతృత్వ పాలన కారణంగానే బయట కొచ్చాం… • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : బిఆర్‌ఎస్ పార్టీలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతుందని దోమ మండలంలో అది మరీ ఇంకా ఎక్కువగా ఉందని పరిగి…
